గన్నవరం మండలంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు రథం పేరిట లబ్ధిదారులకు సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేశారు. #Raithuradham pic.twitter.com/Vw0ksUmZL2

— Collector, Krishna (@krishnadgoap) December 21, 2018