పెనమలూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.#CMRF pic.twitter.com/IGWQuiYSiU

— Collector, Krishna (@krishnadgoap) December 19, 2018