కదిరి నియోజకవర్గం జోగన్నపేట బహిరంగ సభలో వైసీపీకి చెందిన నాయకులు యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
• వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.#YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh pic.twitter.com/WBjGsXeiDV

— @RKR (@krishnadevaansh) March 19, 2023