నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో 2 వ రోజు యువగళం దృశ్యాలు.

నెల్లూరు రూరల్ లో పాదయాత్ర ముగించుకొని నెల్లూరు సిటీలో అడుగు పెట్టిన @naralokesh గారు.

నెల్లూరులో జరిగిన యువగళం పాదయాత్రను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.#YuvagalamInNelloreRural pic.twitter.com/O8SlLUmhCR

— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) July 4, 2023