"లోకేషన్న యువగళం 50 రోజుల మైలురాయి పూర్తి చేసిన ఘట్టం…. ఇది ప్రజా విజృంభణకు నిదర్శనం.
మార్పు లక్ష్యం గ ప్రాభవం తో కూడిన ప్రయాణం.
ప్రజల కొరకు.. ప్రజల చే.. సాగుతున్న ప్రవాహం.
మీ అంకితభావం... పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం." pic.twitter.com/ZtIeLDub7p

— Naga Sravan Kilaru (@knsravan_) March 25, 2023