నేను చూసేది రెండే రెండు కులాలు.. ఒకటి పనిచేసే కులం.. రెండోది పని చేయని కులం..!

మీరు మంచివాళ్ళని గెలిపిస్తే వాళ్ళు అందరికోసం పనిచేస్తారు.. స్వార్థపరులను గెలిపిస్తే వాళ్ళ కోసమే పనిచేస్తారు..!
- @sribharatm గారు 🔥👏💛✌️ pic.twitter.com/BwhSTtP95X

— సత్యకిరణ్ 🏹✌️ (@kiranbs45_) April 2, 2024