నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసన తెలియజేస్తూ.. ర్యాలీగా వెళ్లి ఆయన విడుదల కావాలని #నర్సీపట్నం మరిడిమాంబ అమ్మవారి ఆలయం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అయ్యన్న @AyyannaPatruduC గారి సతీమణి పద్మమ్మ మరియు మహిళలు.#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu pic.twitter.com/YbvCf5QDoz

— సత్యకిరణ్ 🏹 (@kiranbs45) September 23, 2023