దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. 23 ఓట్లతో గెలిచాం.. ఇవాళ 23వ తేదీ 2023. ఓటు ఎలా వేయాలి అనే దానిపై తను సరైన శిక్షణ తీసుకోకుండా సీఎం జగనే స్వయంగా మాకు ఓటేశారేమో అన్న అనుమానం కూడా ఉంది. ఓటింగ్‍లో పాల్గొనకుండా మా MLA భవానీ కుటుంబాన్ని వేధిస్తారా? ఇక వార్ వన్ సైడే.
#MLCElectionsInAP

— Kinjarapu Atchannaidu (@katchannaidu) March 23, 2023