ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి 10 నెల‌లు దాటింది. ఎక్క‌డైనా ఒక్క ఇటుక పెట్టావా? ప‌్ర‌తిప‌క్ష‌నేత‌గా ముద్దులు కురిపించావు. పీఠ‌మెక్కాక ప్ర‌జాసంక్షేమ ప‌థ‌కాలు ర‌ద్దు చేశావు. రాష్ట్రానికి ఉప‌యోగ‌ప‌డేవి వ‌ద్ద‌న్నావు. టీడీపీ క‌ట్టిన‌వాటికి రంగులు అద్దావు. పాలనంటే ఇదేనా?

— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 8, 2020