ముఖ్యమంత్రి గారూ,
ఉద్యోగుల జీతాలివ్వడానికి డబ్బుల్లేవు, రెండు విడతల్లో చెల్లిస్తానంటూ ఆకలికేకలు వేసిన మీరు..మీ బినామీ కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో 6400 కోట్లు చెల్లించారు కదా! ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు స‌మాధాన‌ం చెప్పాలి. #AntiPoorJagan #APDeservesBetter

— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 2, 2020