(ఏబీఎన్ స్క్రోలింగ్) హైదరాబాద్ : చంద్రబాబుతో ముగిసిన టీటీడీపీ నేతల సమావేశం – తెలంగాణలో చేరికలపై దృష్టి సారించాం – ఇకపై ప్రతివారం టీటీడీపీలో చేరికలు ఉంటాయి – పలువురు మాజీ ఎమ్మెల్యేలు టీటీడీపీతో టచ్ లో ఉన్నారు – తెలంగాణలో టీడీపీని శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నాం – 1/2

— JYOTHSNA TIRUNAGARI (@jyothsna_tdp) October 15, 2022