ఇది జనం అంటే, ఇది ప్రభంజనం అంటే, పార్టీ ఎటువంటి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయకపోయినా, సొంత ఖర్చులతో ఇంతమంది వచ్చారు అంటే, ఇంక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసింటే, ఆ జనసంధ్రాన్ని కవర్ చేయడానికి కెమెరాలు కూడా సరిపోయేవి కావేమో...#Mahanadu2022 pic.twitter.com/7bcX0yfA1b

— Jagapathi VS (@jpvs009) May 28, 2022