తెలుగుజాతికే కళంకం తెచ్చేలా జుగుప్సాకరమైన రీతిలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వైరల్ గురించి వైసీపీ నాయకులు కాని వైసీపీ మహిళా నేతలు కానీ ఎందుకు నోరు మెదపడం లేదు.

ఇది కచ్చితంగా భారతదేశపు స్త్రీలని అగౌరపరిచినట్టే.@gayatri008_16 👌 pic.twitter.com/MQngFMLy2g

— JPR యువగళం (@JPRJayaPalReddY) August 6, 2022