పాణ్యం నియోజకవర్గంలో పూర్తయిన నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఈరోజు కర్నూలు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ టిజి భరత్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లోకేష్ గారికి ఘన స్వాగతం పలికారు pic.twitter.com/0lLa6eUDHw

— Telugu Desam Party (@JaiTDP) May 6, 2023