రాళ్ళ గుట్టల్లో ఉన్నట్టుండి జనారణ్యం మొలిచింది. పసుపు జెండాల రెపరెపలతో రాతి గుట్టలు కళకళలాడాయి. పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ గారిని స్వాగతించేందుకు వచ్చిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, ప్రజల సంబరం ఇది. pic.twitter.com/QE3ub5BBZ2

— Telugu Desam Party (@JaiTDP) March 21, 2023