శింగనమల నియోజకవర్గంలో గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని తమ సమస్యలపై ప్రజలు నిలదీశారు. మహిళల నిలదీతలకి సమాధానం ఇవ్వలేని ఎమ్మెల్యే ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలతో సర్ది చెప్పించారు. pic.twitter.com/TKdAZ2aoPT

— Telugu Desam Party (@JaiTDP) June 8, 2022