తెలుగుజాతి నరనరాన తొణికిసలాడే చైతన్యానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ. ప్రతి తెలుగుదేశం కార్యకర్తా ఒక చైతన్య దీపిక. తెలుగుదేశం శ్రేణులారా... చీకటిని తరిమికొట్టే కాగడాలై లక్షలాదిగా కదలిరండి. మే 27,28 తేదీలలో ఒంగోలులో జరిగే  మహా వేడుక 'మహానాడు-2022'ను విజయవంతం చేయండి#Mahanadu2022 pic.twitter.com/UCfZwOftQF

— Telugu Desam Party (@JaiTDP) May 24, 2022