శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో నటించిన మొదటి చిత్రం ‘సంపూర్ణరామాయణం’ (1958) అనే తమిళ చిత్రం. ఇందులో భరతునిగా శివాజీ గణేషన్ నటించారు. దీన్ని చూశాకే లవకుశ చిత్రానికి బీజం పడింది. చిత్ర నిర్మాణ సమయంలో ఎన్టీఆర్ తో ఆ చిత్ర బృందం తీయించుకున్న ఫోటో ఇది. pic.twitter.com/GaPFqrDRlO

— Telugu Desam Party (@JaiTDP) December 1, 2018