ఎడెవున్నది అంటే కరీంనగర్ లో చూపెడతం,

ఎడెవున్నది అంటే హైదరాబాద్ నడిబొడ్డున చూపెడతం .

బరాబర్ 119 సీట్లకు పోటి చేస్తాం అని తెగేసి చూప్తెండు మా తెలుగుదేశం , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు.. (2/2) pic.twitter.com/5wBCejZgw7

— ITDP Telangana Official (@itdpts) December 24, 2022