మా అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు “నారా చంద్రబాబు నాయుడు” గారి జన్మదిన వేడుకలను ఈరోజు వెంకటాపురం లోని మా స్వగృహంలో కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ.. జరుపుకోవడం జరిగింది.#HBDTeluguPrideCBN #HBDVisionaryCBN pic.twitter.com/AarQoteBN0

— Paritala Sreeram (@IParitalaSriram) April 20, 2021