ఇలా రోడ్ల మీద న్యూ సెన్స్ చేస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినదా! ఐటీ కంపెనీలకు ఇబ్బంది రాదా @KTRBRS !

నీకు సమస్య వుంటే అసెంబ్లీ లో కూర్చొని మాట్లాడు
ఈ రోడ్ల మీద డ్రామాలు ఎందుకు !

ఎక్కడన్నా, ఎప్పుడైనా విన్నట్టుందా ఈ మాటలు! pic.twitter.com/iEhARjWY86

— Yash TDP (@TDPYash) February 15, 2024