లోకేష్ పై భారీ కుట్ర..? యువగళం పాదయాత్రకు పోలీసులు ఎందుకు అడ్డు చెబుతున్నారో తెలుసా..?

లోకేష్ పై భారీ కుట్రకు వైసీపీ ప్లాన్ చేసిందా..? లోకేష్ కు ప్రాణహాని ఉందని టీడీపీ నేతలను గవర్నర్ కు ఎందుకు ఫిర్యాదు చేశారు.. వారి దగ్గరున్న సమాచారం ఏంటీ..

లోకేష్ లేని సమయంలో పోలీసులు డ్రోన్… pic.twitter.com/1yGErP8C6C

— Yash TDP (@TDPYash) February 13, 2023