*పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ*
*ఆత్మీయ ఆహ్వానం!*

తేది:19/04/2024, శుక్రవారం,
ఉదయం 9 గం.లకు
*తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధి*
శ్రీ *బోడే ప్రసాద్* గారు
పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి
పెనమలూరు తహసీల్దారు కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్ళి… pic.twitter.com/PJOp12UVPC

— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) April 17, 2024