బస్సులు ఆపేస్తే ఆగిపోవడానికి అదేమన్నా ఆటపాట కార్యక్రమం అనుకున్నావురా లఫూట్..💦💦💦

పండగ... పసుపు పండగ...
తెలుగుదేశం పండగ... ఒక్క పిలుపుతో
లక్షలాది కార్యకర్తలు తరలివచ్చే మహా పండుగ
బస్ ఆపితే ట్రాక్టర్, ట్రాక్టర్ ఆపితే ఆటోలో వస్తాం... రావటం మాత్రం ఖాయం... ఆపటం నీ వల్ల కాదు...✊💪 pic.twitter.com/w2Z1nP3jhc

— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) May 28, 2023