"థాంక్ యూ సీఎం సార్!"
మా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు దొంగతనం అయ్యింది! నా ఖాతా నుంచి మీ ప్రభుత్వం రూ.83 వేలు కొట్టేశారు
:: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

దొంగని ఎన్నుకుని ఇంకేమి మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు!? ఏపీని మొత్తం సర్వనాశనం చేసారుగదరా !? #TDPTwitter pic.twitter.com/LfRzCYZZ3D

— Sekhar Vasireddy / శేఖర్ వాసిరెడ్డి (@SSVasireddy) June 29, 2022