జాగర్లమూడి వెంకటరావమ్మ గారు 🙏

నిన్న పార్టీ కార్యాలయాన్ని అలా చూసి తట్టుకోలేక .. వెంటనే తన దగ్గర వున్న డబ్బు , బంగారు గొలుసు తీసి ఇచ్చేశారు

ఈరోజు ధూళిపాళ్ల గారు ఆమె ఇంటికెళ్లి సత్కరించారు pic.twitter.com/JlYrIzRPUZ

— Gangadhar Thati (@GangadharThati) October 23, 2021