ఈ నెల 7వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గం, అగ్రహారంలో వైకాపా రౌడీల దాడిలో గాయపడిన సలీం ని పరామర్శించి, దెబ్బతిన్న ప్రచార ఆటో ని పరిశీలించాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు చూడలేదు. మరీ దారుణంగా ప్రవర్తిస్తూ టిడిపి కార్యకర్తల పై దాడులు చేస్తున్నారు.(1/2) pic.twitter.com/g2ro2QZ81d

— Lokesh Nara (@naralokesh) April 13, 2021