సీఎం జగన్‌కి నారా లోకేశ్ సవాల్

నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ని చంపలేదని నేను ప్రమాణం చేస్తా

నువ్వు గాని, నీ కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ని చంపలేదని ఈ నెల 14న వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలవా? @naralokesh 💪💪🔥🔥 pic.twitter.com/x21AyA5h5y

— Venu M Popuri (@Venu4TDP) April 7, 2021