CBN గారు ఎంతో ఆవేదనతో, స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేస్తూ, ప్రధానంగా చెప్పిన అంశం, జగన్ సుప్రీం కోర్టుని కూడా, లెక్క చేయకుండా వెళ్తుంటే, ఏమి చేస్తాం అని ?
ఈ రోజు హైకోర్టు, ఇదే విషయం చెప్పింది. సుప్రీం కోర్ట్ ఆదేశాలు పాటించకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని. pic.twitter.com/9wFsguLe8D

— Bhavya🦩 (@unexpected5678) April 6, 2021