పార్టీ నాయకుడు..చిరకాల మిత్రుడు..

ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి.

తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రికే పరిమితమయిన గోపాలకృష్ణ రెడ్డి గారిని@ncbn గారు ఈ రోజు ఆసుపత్రిలో కలిసి ధైర్యం చెపుతున్న ఆ విధానం.😍😍

Get well soon @GKReddyBojjala Gaaru.🙏@BojjalaSudhir @JaiTDP pic.twitter.com/y8CZnrsXTK

— Balaji Gupta (@BalajiGupta) March 15, 2021