ఏమి కుటుంబమో ఇది.
మొగుడు పని చేస్తే జాతీయ అవార్డులు.
కొడుకు చేత పని చేయించినా జాతీయ అవార్డులు.
ఆఖరికి ఆవిడ పని చేసినా జాతీయ అవార్డులు.
దేశంలో వరుసగా మూడు అవార్డులు.
ఎనెర్జీ కన్సర్వేషన్లో...

ఆ కుటుంబం మీద ప్రభుత్వాలే పగబట్టినా,
ప్రజలు ప్రక్కన బెట్టినా
పనితోనే సమాధానం చెబుతారు. pic.twitter.com/1uutwBJduP

— చాకిరేవు (@chaakirevu) January 12, 2021