నిజం ఒప్పుకున్న మంత్రి. ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే ఉత్సాహంగా మాట్లాడిన మంత్రి.
"నా అనుచరులు పేకాటలో ఉంటే ఏమవుతుంది? - ఉరిశిక్ష వేస్తారా? పెనాల్టీ కడతారు.. బయటకు వచ్చి మళ్లీ ఆడతారు" - మంత్రి కొడాలి నాని- మన రాష్ట్ర దౌర్భాగ్యం ఇది. pic.twitter.com/jiboNX3r3B

— iTDP Official (@iTDP_Official) January 4, 2021