అంతర్వేది పర్యటనకు వచ్చిన మంత్రులను నిలదీసిన హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు

అంతర్వేది లో మంత్రుల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది..
అంతర్వేది దేవస్థానానికి భారీగా చేరుకున్న బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు...అంతర్వేదిలో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకొంది.. pic.twitter.com/erHvUJUzrF

— Prathi (@ma_prathi) September 8, 2020