తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నప్పుడు రాని కులం... అమరావతి గురించి మాట్లాడేసరికి వస్తుందంటే దానికి కారణం వైసీపీ వాళ్ళ విషప్రచారం మాత్రమే అని, తనకు కులం అనేదే లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తప్ప అమరావతి కోసం పోరాటం తన కోసం కాదని చంద్రబాబు అన్నారు pic.twitter.com/iD3NFU80Ju

— Telugu Desam Party (@JaiTDP) August 7, 2020