నెల్లూరు ఆత్మకూరు ఆర్.టి.సి. డిపో వద్ద మద్యం మత్తులో వాలంటీర్, మరో వాలంటీర్ భర్త వీరంగం. నిన్న అర్దరాత్రి మద్యం సేవించి గొడవ పడుతున్న వారిని అడ్డుకో బోయిన రూరల్ ఎస్ ఐ రోజాలత. ఎస్ ఐ ని దర్బషలాడి వాగ్వివాదానికి దిగిన ఇద్దరు వాలంటీర్లు. pic.twitter.com/WDBdT6yaYF

— Telugu Desam Party (@JaiTDP) July 7, 2020