నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్ర‌మాదం...
బోడిగాడితోట వద్ద ఉన్న బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. బ్లీచింగ్, యాసిడ్ తదితర రసాయన పదార్ధాలు ఉండడంతో మంటలు ఎగసిపడ్డాయి. pic.twitter.com/0F4kYoGJNQ

— Satish Gaddam (@tdpsatish) May 10, 2020