బాలయ్య బాబు చిన్నల్లుడు చిరంజీవి భరత్, విశాఖ గీతం హాస్పటల్ లో కోవిద్ బాధితులకు నిర్విరామంగా వైద్య సేవలందిస్తున్న కారణంగా ఈరోజు ఉదయం తూర్పు నావికాదళం సేన తమ హెలీకాప్టర్ లలో గీతం కాలేజి మీద పూలవర్షం కురిపించి సేవలందిస్తున్న గీతం డాక్టర్లకు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేసారు.. pic.twitter.com/9WVh5UWSok

— Murali Sagar (@KPD123456kpd) May 3, 2020