ఇప్పటికే జాతీయ మీడియాతో ఎరేజర్ (రద్దుల నేత), డిస్రప్టర్ (విధ్వంసకర పాలకుడు), తుగ్లక్, రివర్స్ నేతా అని పిలిపించుకున్న జగన్ గారు తాజాగా... కరోనాపై ఆయన చేసిన వ్యాఖ్యలకు 'రెక్లెస్ నేతా' అంటే నిర్లక్ష్యంతో కూడిన బాధ్యతారహిత నాయకుడు అని ముద్ర వేయించుకున్నారు.

Video: @MirrorNow pic.twitter.com/4gYmPXfl3k

— Telugu Desam Party (@JaiTDP) March 17, 2020