ఖజానాలో డబ్బు లేదంటారు,
కానీ, ఐదు కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి
ప్రజలకు వ్యతిరేకంగా లాయర్లను పెట్టి
యుద్ధం చేస్తారా?
ఇదెక్కడి అన్యాయం?
ఇంకా చాలా మంది లాయర్లను మాట్లాడారు,
మరి వాళ్లకు ఎంత ఇస్తున్నారో చెప్పాలి.#యనమల#గన్నేరుపప్పుజగన్ #SaveAmaravathi pic.twitter.com/QOmZJSGBfi

— చెక్రీ... (@chekree) January 23, 2020