రాష్ట్ర రాజధాని పోరాటంపై... కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితిని చూసి.... తెలంగాణ వాడిగా సంతోషిస్తున్నానన్నారు. అలాగే భారతీయుడిగా బాధపడుతున్నాని వ్యాఖ్యానించారు.@naralokesh @narendramodi @PMOIndia @AmitShah @Muneer_Tweets pic.twitter.com/IEl3ohNmbR

— friends of TDP News (@f4e4PVtnCtyv1dY) January 12, 2020