అన్నీ అర్దం చేసుకోగలిగినా చివరది మాత్రం అర్దం కాలేదండి

నిరా రక్షత అంటే..నిరక్ష్యరాస్యత

దీవితాన్ని పణంగా అంటే..జీవితాన్ని అనుకుంటా

సంఘసస్కర్తలు అంటే..సంఘసంస్కర్తలు కాబోలు

కానీ చివర్లో అన్నారు చూడండి..

ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అని..అద్గది అది మాత్రం అర్దం అయిచావట్లెదండి pic.twitter.com/bT59wedL8Z

— Gangadhar Thati (@GangadharThati) November 2, 2019