ఈరోజు అమలాపురంలో స్వర్గీయ మోహనచంద్ర బాలయోగిగారి జయంతి వేడుకలలో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. తెదేపా శ్రేణులు పలికిన స్వాగతాన్ని ఎన్నటికీ మరిచిపోలేను. ఈ సందర్భంగా సామాజిక స్పృహతో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. pic.twitter.com/kawc7TiHDN

— Lokesh Nara (@naralokesh) October 1, 2019