.@ysjagan గారూ! ప్రమాణ స్వీకారం రోజున పింఛన్ల గురించి అట్టహాసంగా చెప్పుకున్నారు. మరుసటి నెల మీ తండ్రిగారి పుట్టినరోజు వరకు పింఛన్లు ఇవ్వకుండా పేదలను తిప్పించుకుని, మళ్ళీ మీ గొప్పలను ప్రచారం చేసుకున్నారు. pic.twitter.com/onN0WEUsSG

— Lokesh Nara (@naralokesh) August 8, 2019