వాలంటీర్ ల ఇంటర్య్వూ లో గాండ్ల,తెలికుల కులానికి జరిగిన అవమానం.ఇదేనా మీ సామాజిక న్యాయం ముఖ్యమంత్రి గారు. ఈ రోజు విశాఖ జిల్లా రోలుగుంట మండలం ,రోలుగుంట గ్రామంలో జరిగిన గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ లో గాండ్ల కులానికి చెందిన అమ్మాయి హాజరవ్వగా ఇంటర్వ్యూ అధికారియైన MPDO గారు నూనె... pic.twitter.com/etiBMTDTt5

— Team Lokesh (@Srinu_LokeshIst) July 13, 2019