స్థానికంగా ఏ సమస్యొచ్చినా

మన పొలిమేర దాటి హైవే ఎక్కితే

జొంతాళిలో..పొద్దుటినుండి..పొద్దుగూకిందాక ఏలూరి అందుబాటులో ఉంటాడు

అదే వేరొకాయన్ని కలవాలంటే..ఎన్ని పొలిమేర్లు దాటి..ఏ బస్సులు మారి హైదరాబాదెళ్లాలి?

ఓట్లడగటానికొచ్చి కనీసం దండం పెట్టరు ఆ జమీందారు..కబద్దార్ నేనున్నా అంటాడు pic.twitter.com/mUZxc1e8T1

— Gangadhar Thati (@GangadharThati) April 4, 2019