రాష్ట్రస్థాయి నాయకులు పాలించిన మన నియోజకవర్గంలో..ఏనాడన్నా రోడ్లేశారా?

ఏనాడన్నా SC లోన్ డబ్బులు మన చేతికొచ్చాయా?

ఇప్పుడు

మనింటి ముందు రోడ్డుంది

ఇంట్లో కరెంటుంది

బస్టాండ్ బాగుపడింది

ఇంట్లో పించన్ వచ్చింది

లోన్ డబ్బులు మన చేతికొచ్చాయ్

జిల్లాకి పెద్ద కంపెనీ వచ్చింది pic.twitter.com/50iwvVIaDS

— Gangadhar Thati (@GangadharThati) April 3, 2019