ఇన్ని రోజులు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల నుండి నిరసన ప్రదర్శనలు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు, ఏకంగా ముఖ్యమంత్రి కూతురి ని కూడా వదిలిపెట్టని జనం.

ఎన్నో ఆశల తో సాధించుకున్న తెలంగాణ వచ్చిన తరువాత కూడా, బతుకుల్లో మార్పు రాకపోతే, ఏం చేస్తారులే!#KCRFailedTelangana pic.twitter.com/A2JSbBHUDT

— Tdp Trending (@tdptrending) November 12, 2018