శేరిలింగంపల్లి నియోజకవర్గం టి డి పి పార్టీ ఆఫీసు నుంచి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి, హఫీజ్ పెట్,మాదాపూర్,భారతి నగర్,చందానగర్ లలో నిర్వహించారు. pic.twitter.com/p2ggTEcHxQ

— Venigalla Ananda Prasad (@Anandaprasadv2) November 11, 2018