వైకాపా ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్.

దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి. తన అభిమానిని టిడిపి కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ జిమ్మికులు.

కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గం లోనిది అంటూ ఫేక్ మెంబెర్ pic.twitter.com/stmAKg2P6J

— Krishna District TDP (@krishna_tdp) October 28, 2018