అలా కాకుండా, పోటీగా మీరు రెండు నియోజకవర్గాలు ప్రకటించారు..

అందులో రాజ నగరం
రాజానగరం లో జనసెనా గెల్వ లేదు..

టీడీపీ మాత్రమే తట్టుకుని గెలుస్తుంది అది మీరు అర్థం చేసుకోవాలి అంటే గ్రౌండ్ లో విహంగ వీక్షణకు దిగాలి

స్వస్తి

— KOLLI DURGA VARA PRASAD (@hopekolli_babu) January 26, 2024